UPI పేమెంట్ చేస్తున్నారా? జర భద్రం

76చూసినవారు
UPI పేమెంట్ చేస్తున్నారా? జర భద్రం
నగదు పంపించేందుకు మాత్రమే క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయాలి. రిసీవ్ కు స్కాన్ అవసరం లేదు. UPI పిన్ ఎవరికీ చెప్పకూడదు. మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాలి. కొత్త నంబర్లు, క్యూఆర్ కోడ్లకు నగదు పంపే ముందు అక్కడ వచ్చిన పేరు వారిదేనా, కాదా చెక్ చేయాలి. అపరిచితుల నుంచి ఆఫర్లు పేర వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దు. ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నందున వాటిలో బ్యాంకింగ్ వివరాలు సేవ్ చేయొద్దు.

సంబంధిత పోస్ట్