వ్యాయామం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా?

70చూసినవారు
వ్యాయామం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా?
ఆరోగ్యంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేస్తుంటాం. అయితే వర్కౌట్స్ చేసిన తర్వాత కొందరు దాహాన్ని తీర్చుకోవడానికి సోడా లేదా కృత్రిమంగా చేసిన తియ్యటి పానీయం తాగుతారు. ఇలా చేస్తే వ్యాయామ ప్రయోజనాలు పొందలేరని కెనడాలోని లావల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత శరీరం రిఫ్రెష్ కావడానికి నీరు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్