మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?

77చూసినవారు
మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?
హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు ఘన చరిత్రే ఉంది. 1976లో ఉగాండాలో 102 మంది బందీల విడుదలకు ఆపరేషన్ ఎంటెబ్బా చేపట్టింది. తమ 11 మంది అథ్లెట్లను హత్య చేసిన వారిని వివిధ దేశాల్లో వెంటాడి చంపింది. ఐచ్మాన్, ఒపేరా, మొసెస్, డైమండ్, ప్లంబట్, సబేనా వంటి అనేక ఆపరేషన్లు చేపట్టింది. శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ మొస్సాద్ సొంతం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్