భార్య కాళ్లు మొక్కిన మలయాళ నటుడు

72చూసినవారు
భార్య కాళ్లు మొక్కిన మలయాళ నటుడు
మలయాళ బుల్లితెర నటుడు కన్న బాలచంద్రన్, గౌరీ శంకరం కేరళ గురువాయూర్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వధువు మెడలో తాళి కట్టి, ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. కాగా వీరు సీరియల్స్‌లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ ఫోటోలను బాలచంద్రన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్