మ‌మితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

68చూసినవారు
మ‌మితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ఈ సినిమాకు మమితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఫిదా చేసింది. స‌గ‌టు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లానే జోవియ‌ల్‌గా కనిపించింది. స‌చిన్ పాత్ర‌లో న‌స్లేన్ కూడా ఆక‌ట్టుకున్నాడు. స‌గ‌టు కుర్రాడి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు. హీరోహీరోయిన్ల‌తో పాటు వారి చుట్టూ క‌నిపించే క్యారెక్ట‌ర్స్‌ది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్క‌డ క‌ల‌గ‌దు.

సంబంధిత పోస్ట్