ఒంగోలు బస్టాండ్‌లో మహిళను దారుణంగా కొట్టిన వ్యక్తి (వీడియో)

55చూసినవారు
AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి మహిళను దారుణంగా కొట్టాడు. బస్టాండ్‌లోని ప్రయాణికులందరూ చూస్తుండగానే మహిళను కర్రతో చితకబాది, దుర్బాషాలాడుతూ జుట్టుపట్టి కిందకు లాగిపడేశాడు. అయినా అక్కడున్న వారు కనీసం అతడ్ని ఆపాలని ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్