రోజూ టమాటా తినడం వలన అనేక ప్రయోజనాలు

562చూసినవారు
రోజూ టమాటా తినడం వలన అనేక ప్రయోజనాలు
టమాటాలు రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి నిపుణులు చెబుతున్నారు. టమాటాలను రోజూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా నాశనం చేస్తాయని, టమాటాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. చర్మ, జుట్టు సమస్యలు కూడా రావని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్