బస్సు టైర్ కింద తల పెట్టి.. వ్యక్తి హంగామా (వీడియో)

159827చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని నడి రోడ్డుపై సైకో వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపైకి వచ్చి పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అర్ధనగ్నంగా ఊరేగుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఏకంగా ఆర్టీసీ బస్సుకు అడ్డు తగిలి.. టైర్ కింద తల పెట్టాడు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు అతడిని రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్