Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణన్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ Oct 25, 2024, 01:10 IST
Oct 25, 2024, 02:10 IST/తిరుపతిలో హై అలర్ట్.. హోటళ్లు, విమానానికి బాంబు బెదిరింపులుOct 25, 2024, 02:10 ISTఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఓ విమానానికి, పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్ సమీపంలోని మూడు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే తనిఖీలు చేపట్టారు. మరోవైపు తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.