Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 23, 2024, 16:10 IST/ఉమ్మి వేస్తూ తందూరి రోటీలు తయారు చేస్తున్నాడు (వీడియో)Oct 23, 2024, 16:10 ISTఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ఇర్షాద్ అనే వ్యక్తి ఉమ్మి వేస్తూ తందూరి రోటీలు తయారు చేస్తున్నాడు. ఈ ఘటనను మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉమ్మి వేసిన సంఘటనలపై కఠిన చర్యలు తీసుకునేలా సమావేశం నిర్వహించింది. అనంతరం ఇర్షాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.