బెల్లంపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

82చూసినవారు
బెల్లంపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం ఎంతో వెనుకబడిపోయిందని, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్