శాంతిఖని గనిపై ఏఐటియూసి గేట్ మీటింగ్

51చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిపై శనివారం ఏఐటియూసి గేట్ మీటింగ్ నిర్వహించారు. గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్ కు అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము ఎడతెరిపిలేని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్