బుగ్గ దేవాలయంలో అన్నదానం

55చూసినవారు
బుగ్గ దేవాలయంలో అన్నదానం
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్