బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు లు సర్వేను దగ్గరుండి పరిశీలించారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీలత, నాయకులు రమేష్, ఆర్ పి సంగీత, వార్డ్ ఆఫీసర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.