బెల్లంపల్లి: బాధితుల ఫిర్యాదుకు స్పందించిన ఏఈ మల్లేశం

85చూసినవారు
బెల్లంపల్లి: బాధితుల ఫిర్యాదుకు స్పందించిన ఏఈ మల్లేశం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అడ్వకేట్ గా పనిచేస్తున్న చంద్రకాంత్ తమ ఇంటి వద్ద కరెంట్ వైర్లకు చెట్ల కొమ్మలు తగిలి తరచూ కరెంటు పోతుందని చేసిన ఫిర్యాదుకు స్పందిస్తు నూతనంగా ఏఈగా బాధ్యతలు స్వీకరించిన మల్లేశం సంఘటన స్థలం చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడానికి సోమవారం విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో ఏఈ పనితీరును ఫిర్యాదుదారుడు కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్