బెల్లంపల్లి: ఏసీ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం

74చూసినవారు
బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రిలో గురువారం జరిగిన ప్రమాదం ఏసీ షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందని సింగరేణి ఏరియా ఉన్నతాధికారులు నిర్ధారించారు. వైద్యుల స్పెషల్ రెస్ట్ రూమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం స్వీపర్లు గదిని శుభ్రపరిచే సమయంలో ఏసీని ఆన్ చేశారు. దీంతో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చేరేగాయి. ఈ మంటలు పైన ఉన్న తరుముకోల్ షీట్ కూడా అంటుకోవడంతో మరింతగా మంటలు చెలరేగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్