బెల్లంపల్లి: తిలక్ స్టేడియం ముందు వ్యర్ధపదార్థాలతో అస్తవ్యస్తం

83చూసినవారు
బెల్లంపల్లి: తిలక్ స్టేడియం ముందు వ్యర్ధపదార్థాలతో అస్తవ్యస్తం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం ముందు వ్యర్థ పదార్థాల వల్ల స్విమ్మింగ్ పూల్ లోని పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని స్థానికులు సోమవారం ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం వ్యాయామ రీత్యా స్టేడియంకు హాజరయ్యే వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్