బెల్లంపల్లి: అక్రమ కట్టడం కూల్చివేసిన అధికారులు

51చూసినవారు
బెల్లంపల్లి: అక్రమ కట్టడం కూల్చివేసిన అధికారులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తొమ్మిదవ వార్డులో అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలను బుధవారం అధికారులు కూల్చి వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ అక్రమ కట్టడానికి కూల్చినట్లు తాహశీల్దార్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వార్డ్ కౌన్సిలర్ రాము నాయక్ డబ్బులు ఇవ్వనందుకే తనపై కక్షతో ఫిర్యాదు చేసి తనను నష్టపరిచారని బాధితులు ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్