బెల్లంపల్లి: ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం

68చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటిది సర్వే కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో మహేందర్, తాసిల్దార్ జ్యోష్న, ఎంపీఓ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ లు హాజరై ఎన్యుమరేటర్లకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్