గుంతలమయమైన రహదారులు

58చూసినవారు
గుంతలమయమైన రహదారులు
బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లోని రహదారులు గుంతల మయ్యమయ్యాయి. దీంతో ఆ రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్