శాంతిఖని గనిని సందర్శించిన రక్షణ తనిఖీ బృందం

53చూసినవారు
శాంతిఖని గనిని సందర్శించిన రక్షణ తనిఖీ బృందం
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో మ్యాన్ వైండింగ్ షాఫ్ట్ రక్షణ తనిఖీ బృందం మంగళవారం సందర్శించారు. గని షాఫ్ట్ మ్యాన్ వైండింగ్ ను పర్యవేక్షించారు. అనంతరం భూగర్భ గనిలో షాఫ్ట్ పిట్ బాటమ్ ను కూడా పర్యవేక్షించారు. మెరుగైన మ్యాన్ వైండింగ్ పనితీరు కోసం తగు సలహాలను గని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారులు ఏజిఎం. ఏ. రాజేశ్వర్ రెడ్డి, ఏజిఎం ఈ&ఎం లు ఎం. రామానందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్