గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లను కొనసాగించాలని డిమాండ్

61చూసినవారు
గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లను కొనసాగించాలని డిమాండ్
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత పది సంవత్సరాలుగా పార్ట్ టైం అధ్యాపకులుగా విధులు నిర్వహించామని ఈ విద్యా సంవత్సరంలో మూడు నెలలుగా వేతనాలు లేవని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్ టైం టీచర్లను కొనసాగించాలని వారిని తొలగిస్తున్న ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈమెరుకు ప్రిన్సిపాల్ కు వినతిపత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్