అంబలి పంపిణీ

60చూసినవారు
అంబలి పంపిణీ
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెంకు కు చెందిన ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తె భూమయ్య సహకారంతో ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్