నెన్నెల మండలంలోని కొత్తూరు గ్రామ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గురువారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జలీల్ స్వంత ఖర్చులతో ఫుడ్ ప్లేట్లను నాయకులతో కలిసి పంపిణీ చేశారు. పాఠశాల పునప్రారంభం కావడంతో ఉపాధ్యాయులను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పాటశాలకు కలవల్సిన సౌకర్యాలను ఆడిగితెలుకుని స్వాంత ఖర్చులతో ప్లేట్లు పంపిణీ చేసినట్లు జలీల్ పేర్కొన్నారు.