స్కూల్ బ్యాగులు పంపిణీ

81చూసినవారు
స్కూల్ బ్యాగులు పంపిణీ
నెన్నెల మండలం జోగపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాటశాల విద్యార్థులకు గ్రామ నాయకులు ముద్దసాని వెంకట రంగారెడ్డి స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, నాయకులు మల్లేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్