బెల్లంపల్లి పిహెచ్‌సిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

83చూసినవారు
బెల్లంపల్లి పిహెచ్‌సిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
బెల్లంపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, ఫార్మసీ, వ్యాక్సిన్ గదులు, ఆసుపత్రి పరిసరాలను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ముందు జాగ్రత్తలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట డిఎం అండ్ హెచ్ ఓ సుధాకర్ నాయక్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్