రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి

79చూసినవారు
రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి
సింగరేణి సంస్థ స్లోగన్ రక్షనే ప్రథమం అందరూ గుర్తుంచుకొని జాగ్రత్తగా విధులను నిర్వహించాలని మందమర్రి ఏరియా జిఎం మనోహర్ సూచించారు. రక్షణ ప్రమాదాల నివారణ, భావులలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిఎం మాట్లాడారు. రాబోవు వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బావిలో నాలాలను శుభ్రపరుచుకోవాలన్నారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్