ఆపన్న హస్తం అందించరూ..

50చూసినవారు
ఆపన్న హస్తం అందించరూ..
గుండెపోటు వచ్చి మంచిర్యాలలోని ప్రైవేట్ దావాఖానాలో చికిత్స పొందుతున్న బెల్లంపల్లి మండలం చాకపల్లి కి చెందిన నీలి రమేష్ వైద్య ఖర్చులు నిమిత్తం ఆపన్న హస్త కోసం ఎదురు చూస్తున్నాడు. బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంధాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న రమేష్ కు ఈనెల 23న ఆకస్మాత్తుగా చాతిలో మంట ఆయాసం వచ్చింది. వెంటనే మంచిర్యాలకు తీసుకెళ్ళరా మూడు స్టంట్లు వేశారు నిరుపేద కావడంతో దాతలు సాయం9951303324 చేయాలని కోరుతున్నారు

సంబంధిత పోస్ట్