హెల్పింగ్ హాండ్స్ ఫర్ కోణంపేట యూత్ ఆర్థిక సహాయం

64చూసినవారు
హెల్పింగ్ హాండ్స్ ఫర్ కోణంపేట యూత్ ఆర్థిక సహాయం
అనారోగ్యంతో మృతి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన మాంచాల మారయ్య కుటుంబాన్ని పరామర్శించి హెల్పిండ్ హ్యాండ్స్ ఫర్ కోణంపేట సంస్ధ సంస్ధ 2521రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంస్ధ వెనుక బడిన వారికి ఆర్థిక సహాయం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి యువత ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ రాంటెంకి, కడారి అంజయ్య, సాయి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్