మల్కేపల్లిలో ఇల్లు దగ్ధం

545చూసినవారు
మల్కేపల్లిలో ఇల్లు దగ్ధం
కాసిపేట మండలంలోని మల్కేపల్లిలో కుడిమేత కౌసల్య రాంచందర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. అందరూ ఇంటి బయట నిద్రిస్తుండగా ఇంట్లో షార్ట్సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. టీవీ, ఫ్రిజ్, క్వింటాళ్ల బియ్యం, రూ. 20 వేల నగదు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు, సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

సంబంధిత పోస్ట్