అన్నా హజారే నాకు స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

80చూసినవారు
అన్నా హజారే నాకు స్ఫూర్తి: పవన్ కళ్యాణ్
గ్రామ సర్పంచ్‌ తలుచుకుంటే దేశాన్ని కదిలించొచ్చని అన్నా హజారే నిరూపించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మైసూరువారిపల్లె గ్రామసభలో పవన్ మాట్లాడుతూ.. ‘నాకు అన్నా హజారే స్ఫూర్తి. గ్రామ సర్పంచ్‌లు తలుచుకుంటే దేశాన్ని కదిలించొచ్చనే విషయాన్ని గతంలో అన్నా హజారే నిరూపించారు. ఏపీలో 13 వేలకు పైగా గ్రామ సర్పంచ్‌లు ఉన్నారు. వీరు తలుచుకుంటే రాష్ట్రం కొన్ని రోజుల్లోనే అభివృద్ధి జరుగుతుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్