కన్నెపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో పోషకాహార దినోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ ఆలోచన విధానాలకు అనుగుణంగా వంటలు చేసి తీసుకురావడం జరిగింది. వంట చేసే క్రమంలో పాటిoచాల్సిన శుచి శుభ్రత గురించి పిల్లల తల్లిదండ్రులకుతెలియజేశారు. పోషకాహార లోపం గురించి పోషకాల విలువలు గురించి ప్రధానోపాధ్యాయులు జై కృష్ణ తెలిపారు.