మంచిర్యాల జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో టీచర్, ఆయా పోస్టులకు ఖాళీ ఏర్పడి కొన్ని ఏళ్లు గడుస్తున్న అధికారులు వాటిని భర్తీ చేయకుండా ఉన్నవారితో కొనసాగిస్తున్నారు. దీనితో వారి పై అధనపు భారం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు దీని పై స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు శుక్రవారం కోరారు.