మంచిర్యాల: నేడు, రేపు అవగాహన కార్యక్రమాలు

50చూసినవారు
మంచిర్యాల: నేడు, రేపు అవగాహన కార్యక్రమాలు
జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓ లు, సూపర్వైజర్ లు, ఆర్బిఎస్ కే వైద్యులు ఫార్మసిస్టులకు కలెక్టరేట్ లో 19, 20 తేదీల్లో పాఠశాల ఆరోగ్య విద్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్వో హరీష్ రాజ్ తెలిపారు. ‌ ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి మండలానికి చెందిన ఎంఈఓ, ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిమడల నుంచి వైద్యాధికారులు సిబ్బంది పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్