మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం మూవీస్ లో లేఖ కలకలం రేపింది. సికాస కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట ఈ లేఖ విడుదల అయింది. ఎమ్మెల్యే పి ఏ గడ్డం ప్రసాద్ నాయకులు బండి ప్రభాకర్ వెంకటస్వామి నాతరి స్వామి, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో రౌడీయిజం గుండాయని చేస్తు
కాంగ్రెస్ నేత ముచ్చర్ల మల్లయ్య సహకారంతో
కాంగ్రెస్ లో చేరిన రామ్ నగర్ శ్యామ్, సన్నిబాబు తమ పద్ధతులు మార్చుకోవాలని ప్రభాకర్ హెచ్చరించారు.