కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
వేమనపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ ఆకుల లింగా గౌడ్, తదితరులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్