బొగ్గు ఉత్పత్తి, రక్షణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

61చూసినవారు
బొగ్గు ఉత్పత్తి, రక్షణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
బొగ్గు ఉత్పత్తి, రక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఏరియాలోని అన్ని విభాగాల అధికారులతో ఉత్పత్తి, ఉత్పాదకపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏరియాలో కొత్తగా ప్రారంభం కానున్న గోలేటి ఓసిపి గురించి చర్చించారు. అన్ని రకాల అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్