తనిఖీకి వచ్చిన కలెక్టర్... తాళం వేసి ఉన్న పాఠశాల

67చూసినవారు
తనిఖీకి వచ్చిన కలెక్టర్... తాళం వేసి ఉన్న పాఠశాల
తాండూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పాఠశాలకు వెళ్లిన సమయంలో ముఖద్వారం తాళం వేసి ఉండడంతో కలెక్టర్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు సెలవులేదే పాఠశాల ఎందుకు తెరవ లేదంటూ పై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే వస్తున్న సెలవులతో పిల్లల చదువులు పూర్తి అవ్వడం లేదని ఇలా సెలవులు పెట్టుకోవడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్