బెల్లంపల్లికి ఇసుక రవాణా చేయలేకపోతున్నాం

82చూసినవారు
నెన్నెల మండలం కర్జి వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బెల్లంపల్లి ట్రాక్టర్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్జీవాగు నుంచి ట్రాక్టర్ ఇసుకలోడు తీసుకురావడానికి రెండు ట్రాక్టర్ ఇంజన్లతో తాడు సాయంతో బయటకు లాగాల్సి వస్తుందన్నారు. అధికారులు వాగులో రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్