ప్రచార హోరులో గెలిచేదెవరో..

64చూసినవారు
ప్రచార హోరులో గెలిచేదెవరో..
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో బిజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఎవరు గెలుస్తారో అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్