దీపోత్సవం లో బెల్లంపల్లి పద్మశాలి సంఘం మహిళలు

70చూసినవారు
ధర్మపురి పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి పవిత్ర క్షేత్రంలో గోదావరి పుణ్య నది తీరంలో దీపోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ‌ ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పద్మశాలి సేవ సమితి నుండి 20 మంది మహిళలు పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల చేత గోదావరి పుణ్యనదికి దీపారాధన హారతి నిర్వహించారు. మహిళల చేత కోలాటం కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్