నేడు వైయస్సార్ జయంతి వేడుకలు

50చూసినవారు
నేడు వైయస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్