Jan 29, 2025, 12:01 IST/
సూడాన్‌లో కూలిన విమానం.. 18మంది మృతి!
Jan 29, 2025, 12:01 IST
దక్షిణ సూడాన్‌లో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రమాదం సమయంలో విమానంలో 21మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ రేడియో మిరాయ వెల్లడించింది.