బెల్లంపల్లి: అలరించిన ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్

55చూసినవారు
బెల్లంపల్లి: అలరించిన ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్
భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్