రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

540చూసినవారు
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ గడ్డం వంశీకృష్ణకు ఇవ్వడం పట్ల శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ సెంటర్ లో బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు అజీజ్, రామకృష్ణ, జెతిన్, బాలాజీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్