చాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాజా రమేష్

1447చూసినవారు
చాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాజా రమేష్
మందమర్రి పట్టణంలో ఆదివారం జాతీయ కరాటే, కుంగ్ ఫు చాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఎవరి సొంతం కాదు అని, ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని అన్నారు. ఆత్మ రక్షణకు నేర్చుకునే విద్యను కేవలం ఆపద సమయంలో, ప్రదర్శన సమయంలో మాత్రమే ఉపయోగించాలన్నారు.

సంబంధిత పోస్ట్