భారీ వర్షాలు.. వాలీబాల్ పోటీలు వాయిదా

67చూసినవారు
భారీ వర్షాలు.. వాలీబాల్ పోటీలు వాయిదా
పాఠశాల క్రీడా సమాఖ్య ఈ నెల 4న
చెన్నూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న అండర్-17 బాలికల జిల్లాస్థాయి వాలీ బాల్ పోటీలు వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి
సీహెచ్, ఫణిరాజా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు త్వరలోనే నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్