ఇంటి అద్దె చెల్లించాలి: శ్రీనివాస్

74చూసినవారు
ఇంటి అద్దె చెల్లించాలి: శ్రీనివాస్
రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలోని సింగరేణి కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆర్ కె పి సిహెచ్ పి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్న వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ హెచ్ఆర్ఏ చెల్లించడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్