కోటపల్లి: రూ. 40, 000 మద్యం పట్టివేత

78చూసినవారు
కోటపల్లి: రూ. 40, 000 మద్యం పట్టివేత
మంచిర్యాలలోని లక్ష్మీ బాలాజీ వైన్స్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని టాస్క్ ఫోర్స్ సీఐ రాజకుమార్, కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సిర్సా గ్రామానికి పెండ్యాల కిరణ్ మహారాష్ట్ర సరిహద్దులకు అక్రమంగా మద్యం తీసుకు వెళుతున్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం మాటు వేసి కారులో తరలిస్తున్న 40 వేల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు కారును సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్