మందమర్రి: బొగ్గు రవాణాకు పూర్తి సహకారం

81చూసినవారు
మందమర్రి: బొగ్గు రవాణాకు పూర్తి సహకారం
సింగరేణి కి చెందిన బొగ్గును రవాణా చేసేందుకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను సింగరేణి సీఎండి బలరాం హైదరాబాద్ రైల్ నిలయంలో కలిసి రానున్న రోజుల్లో ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా రోజు కనీసం 40 రేకులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీనికి రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్